కేంద్రమంత్రికి స్వాగతం పలికిన సీఎండీ బలరాం
BDK: సింగరేణి విస్తరణలో భాగంగా నేడు సమీక్ష సమావేశానికి విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి సింగరేణి భవన్‌కు విచ్చేశారు. సీఎండీ బలరాం మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సింగరేణి విస్తరణ పై అధికారులతో చర్చించారు.