'మోదీ చిత్రపటానికి పాలాభిషేకం'

'మోదీ చిత్రపటానికి పాలాభిషేకం'

KMM: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న జనగణన, కులగణన నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సందర్భంగా బీజేపీ టూటౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరికీ ఆమోద యోగ్యమైనదిగా ఆయన పేర్కొన్నారు.