నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా

MBNR: మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ నాయకులు సోమవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ప్రజాపాలనలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి.. వారి కల సహకారం చేస్తామని వారు అన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.