అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

SRD: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి తాగునీరు, విద్యుత్, పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. లో-వోల్టేజీ సమస్యల పరిష్కారానికి వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచడంతో పాటు, కొత్త కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.