ఎదురెదురుగా బస్సులు.. పొంచి ఉన్న ప్రమాదం

ఎదురెదురుగా బస్సులు.. పొంచి ఉన్న ప్రమాదం

NLG: చిట్యాల బస్ స్టాండ్‌లోకి HYD నుండి వచ్చే బస్సులు ఒకే దారి నుండి తిరిగి NLG, SRPT వైపు వెళుతుండడంతో ఎదురెదురుగా బస్సులు ఢీకొనే ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. HYD నుంచి వచ్చిన బస్సులు బస్టాండ్‌లోకి వచ్చి తిరిగి భువనగిరి రోడ్డు నుంచి SRPT, NLG వైపు వెళ్లాలనే సూచనను అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.