VIDEO: 'పరీక్షా కేంద్రంలో వాటర్ బాటిల్స్ పంపిణి'

VIDEO: 'పరీక్షా కేంద్రంలో వాటర్ బాటిల్స్ పంపిణి'

NLG: నకిరేకల్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్, సెంటీనియల్ క్లబ్ ఆధ్వర్యంలో 250 వాటర్ బాటిల్స్‌ పంపిణీ చేశారు. దాత వంటేపాక సోమేశ్-భారతమ్మల సహకారంతో 4వ వార్డు కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ఆమె కొనియాడారు.