VIDEO: మంత్రుల కాన్వాయ్‌లను అడ్డుకున్న BRS నాయకులు

NRML: భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొనేందుకు కుంటాలకు వచ్చిన మంత్రుల కాన్వాయ్‌ని BRS నాయకులు అడ్డుకున్నారు. మంత్రులు పొంగులేటి, సీతక్క కాన్వాయ్‌లను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వ జాప్యం చేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.