మూలపేట పోర్టు నిర్మాణానికి గడువు పెంపు

మూలపేట పోర్టు నిర్మాణానికి గడువు పెంపు

AP: శ్రీకాకుళం మూలపేట దగ్గర నిర్మాణంలో ఉన్న పోర్టును పూర్తి చేసేందుకు అధికారులు గడువు పొడిగించారు. ఈ మేరకు 2026 నవంబర్ వరకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన కాలానికి ఎలాంటి అదనపు ఖర్చును క్లెయిమ్ చేసేందుకు అవకాశం లేదని పేర్కొంది. రూ.2,949.70 కోట్ల అంచనాలతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వంతో విశ్వ సముద్ర పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకుంది.