'ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి'

'ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి'

ASR: జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదివారం తెలిపారు. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.