ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఖమ్మం జిల్లా సంక్షేమ నూతన అధికారిగా విజేత
★ ఖమ్మం జిల్లాలోని DCC కొత్త అధ్యక్షులకు మంత్రి పొంగులేటి అభినందన
★ మణుగూరులో పట్ట పగలే పశువుల అక్రమ రవాణా
★ చిరుమళ్ళలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్‌కు తప్పిన ప్రమాదం