విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి

WNP: పెబ్బేరు మండల కేంద్రంలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల కేంద్రంలోని సంత బజార్ సమీపంలో తోక సురేశ్ (40) ఇల్లు కట్టిస్తున్నాడు. శనివారం ఉదయం నీటి కుళాయికి మోటార్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.