ఏఎంసీ ఛైర్మన్‌గా మామిడి రామకృష్ణ

ఏఎంసీ ఛైర్మన్‌గా మామిడి రామకృష్ణ

SKLM : పాతపట్నం నియోజకవర్గం హిరమండలానికి చెందిన ధనుపురం గ్రామస్తుడు మామిడి రామకృష్ణను వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఏఎంసీ) ఛైర్మన్‌గా గురువారం సాయంత్రం నియమించారు. జనసేన పార్టీకి చెందిన ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడిన వారికి పదవులు ఇవ్వడం గర్వకారణమని, పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.