అందని ద్రాక్షలా 'కోమటికుంట సుందరీకరణ'

అందని ద్రాక్షలా 'కోమటికుంట సుందరీకరణ'

MDK: నర్సాపూర్ పట్టణ నడిబొడ్డున ఉన్న కోమటికుంట సుందరీకరణ ఎన్నాళ్లకీ పూర్తికాక 'అందని ద్రాక్ష'లా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. నగరాభివృద్ధి కింద రూ. 1.20 కోట్ల నిధులు మంజూరైనా పనులు మాత్రం మొదలుకాలేదని తెలిపారు. ప్రస్తుతం చెత్తాచెదారం, మురుగుతో ఈ కుంట దుర్గంధభరితంగా మారింది. దీన్ని సుందరంగా చేస్తే పట్టణవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం దక్కుతుందన్నారు