HIT TV TELUGU NEWS LIVE
HIT TV TELUGU NEWS LIVE
ఎన్నో అంచనాలతో తెలుగు వారి ముందుకు సరికొత్తగా వస్తున్న నెం. 1 షార్ట్ న్యూస్ యాప్ హిట్ టీవీ న్యూస్. సమాజంలో ఉన్న ఎన్నో రకాల అంశాలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను కచ్చితంగా, స్పష్టంగా, వేగంగా మీ ముందుకు తెస్తోంది. తాజా వార్తలు, రాజకీయ విశేషాలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు, విందు, వినోదాలు, జాతీయ, అంతర్జాతీయ విశేషాలు మీ కళ్లముందు వచ్చేలా వస్తోంది... మన హిట్ టీవీ న్యూస్.