VIDEO: విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద చెలరేగిన మంటలు

VIDEO: విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద చెలరేగిన మంటలు

NRML: ఖానాపూర్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో ఉన్న విద్యుత్ వైర్లు దగ్ధమయ్యాయి. గమనించిన సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.