మోండా మార్కెట్ డివిజన్ అభివృద్ధికి రాజీ పడేది లేదు

మోండా మార్కెట్ డివిజన్ అభివృద్ధికి రాజీ పడేది లేదు

HYD: డివిజన్ అభివృద్ధికి రాజీ పడేది లేదని మోండా మార్కెట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దీపిక అన్నారు. శనివారం నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్‌తో కార్పొరేటర్ సమావేశం అయ్యారు. డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనులు సమస్యలపై చర్చించారు. నూతన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే సమస్యల పరిష్కారానికి కిందిస్థాయి అధికారులకు ఆదేశించారు.