అప్పారావుపేట సర్పంచ్‌గా వేల్పుల వినీత

అప్పారావుపేట సర్పంచ్‌గా వేల్పుల వినీత

JGL: కొడిమ్యాల మండలంలోని అప్పారావుపేట గ్రామ సర్పంచ్ వేల్పుల వినీల తన సమీప అభ్యర్థిపై స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈ సందర్భంగా గ్రామ నాయకులు, గ్రామస్థులు, వినీల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు వినీల కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.