తెరుచుకున్న పీఏబీఆర్ గేట్లు

తెరుచుకున్న పీఏబీఆర్ గేట్లు

ATP: కుడేరు పెన్న హోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఎన్టీఆర్) గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. సోమవారం 3 గేట్లను ఎత్తి 620 క్యూసెక్కుల నీటిని మిడ్ పెన్నార్ డ్యాంకు వదిలారు. డ్యాంలో వీటి మట్టం 435,500 మీటర్ల వద్దకు చేరింది. 5214 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్యాయదకు 130 క్యూసెక్కులు ఇన్ ప్లో వస్తోంది. కుడికాలువకు 770 క్యూసెక్కులు వదులుతున్నారు.