తండ్రికి నివాళులర్పించిన YS భారతి
KDP: ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ భారతి రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. శుక్రవారం పులివెందులలోని వైఎస్ సమాధుల తోటలో ఉన్న ఈసీ గంగిరెడ్డి సమాధి వద్ద ఆమె పూలమాల వేసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.