కాలుజారి SRBC కాలువలో పడి వ్యక్తి మృతి

కాలుజారి SRBC కాలువలో పడి వ్యక్తి మృతి

NDL: బనగానపల్లె మండలం రాళ్ల కొత్తూరు గ్రామ సమీపంలో SRBC కాలువలో మంగళవారం నాడు ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. ఘటన స్థలనికి పోలిసులు చేరుకొని మృత దేహాన్ని బయటుకు తీసారు. పోలిసుల వివరాల మెరకు.. బత్తులూరుపాడు గ్రామానికి చెందిన రామనాథ్ అనే యువకుడు కాలుజారి SRBC కాలువలో పడిపోయాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.