VIDEO: 'వీధిలైట్ల సమస్యను పరిష్కరించాలి'

VIDEO: 'వీధిలైట్ల సమస్యను పరిష్కరించాలి'

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వీధిలైట్ల సమస్య పరిష్కరించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు షేక్ బషీరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ ఏవోకి వినతి పత్రం అందజేశారు. బైపాస్ రోడ్డులో గల సాయిప్రభత్ నగర్‌తో పాటు కొత్త వైంచర్లలో వీధిదీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.