శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలో శనివారం నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉట్టి కొట్టి భక్తులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ  కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.