రాయల స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన కలెక్టర్

KRNL: కర్నూలు రూరల్ మండలం మిలిటరీ కాలనీ సమీపంలో రాయల స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి కబర్థి, మేడ్చల్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి శ్రీదేవి, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.