'వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి'

'వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి'

ADB: వివిధ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డా.సందీప్ కుమార్ సూచించారు. ఆదివారం ఉట్నూర్ మండలంలోని లక్షిట్టిపేట్, చిన్నుగూడలో RFS క్యాంప్ నిర్వహించారు. ప్రజలకు ఉచిత మందులను పంపిణి చేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది జాదవ్ వసంత్, సజన్, విద్యబాయి, సంగీత, భూమాబాయి పాల్గొన్నారు.