VIDEO: ప్రతిపాడులో కోటి సంతకాల ర్యాలీ ప్రదర్శన

VIDEO: ప్రతిపాడులో కోటి సంతకాల ర్యాలీ ప్రదర్శన

GNTR: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ, సేకరించిన సంతకాల పత్రాలను గుంటూరు జిల్లా కార్యాలయానికి తరలించేందుకు బుధవారం ప్రత్తిపాడులో YCP ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పరిశీలకులు గులాం రసూల్, నియోజకవర్గ వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.