చెన్నకేశవ స్వామి గుడిలో చోరీయత్నం!

KDP: ముద్దనూరు మండలం కొర్రపాడులో చెన్నకేశవ స్వామి, రామాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయలలో బుధవారం ప్రొద్దుటూరు కు చెందిన ఇద్దరు యువకులు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆలయంలోకి ప్రవేశించి విలువైన వస్తువులను మరియు హుండీలోని డబ్బులు సంచిలో మూట కట్టుకొని పారిపోయే ప్రయత్నం చేయగా గ్రామస్తులు వెంబడించడంతో ఆలయంలోనే వదిలేసి వెళ్లినట్లు తెలిపారు.