VIDEO: కొద్దిపాటి వర్షానికి రోడ్డుపై చేరిన వర్షపు నీరు

VIDEO: కొద్దిపాటి వర్షానికి రోడ్డుపై చేరిన వర్షపు నీరు

CTR: పుంగనూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా రామసముద్రం రోడ్డు ఈద్గా సమీపంలో రోడ్డుపైకి వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలకు ఆటంకం కలిగింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి రోడ్లపై వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నార.