మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మెదక్‌లో నేటి నుంచి 3వ విడత నామినేషన్లు ప్రారంభం
➢ సిద్దిపేటలో సర్పంచ్‌గా పోటీస్తున్న తన భార్యను గెలిపించాలని కంటతడి పెట్టుకున్న భర్త
➢ మ‌క్క‌రాజుపేట‌లో వాహన తనిఖీలలో భాగంగా రూ. 30లక్షల స్వాధీనం చేసుకున్న పోలీసులు
➢ హుస్నాబాద్‌లో రూ. 262.38 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్