బాల నరసింహ స్వామి జాతర కరపత్రాల ఆవిష్కరణ

NLG: చిట్యాల శివారులోని శ్రీ బాల నరసింహ స్వామి దేవస్థానం జాతర కరపత్రాలను గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, స్థానిక కనకదుర్గ గుడి ఛైర్మన్ మారగొని ఆంజనేయులు గౌడ్, బాల నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ ఇమ్మడి వెంకటేశ్వర్లు ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.