డిసెంబర్ 31 రాత్రి ఫ్లైఓవర్ మూసివేత: విశాఖ సీపీ

డిసెంబర్ 31 రాత్రి ఫ్లైఓవర్ మూసివేత: విశాఖ సీపీ

VSP: న్యూయర్ వేడుకల భద్రతకు డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారి 5 గంటల వరకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు విశాఖ సీపీ తెలిపారు. పార్క్ హోటల్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద 31 రాత్రి 8 నుంచి వాహనాల నిలిపిస్తామన్నారు. RK బీచ్‌కు వచ్చే సందర్శకులు వాహనాలను జాయింట్ కలెక్టర్ బంగ్లా ప్రక్కన, గోకుల్ పార్క్‌లో చేసుకోవాలన్నారు.