VIDEO: వైభవంగా సీతారాముల కళ్యాణం
BDK: భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో శ్రీ సీతారామ కళ్యాణం నిన్న ఘనంగా జరిగింది. భద్రాచలంలో నిర్వహించిన రీతిలోనే ఆలయ అర్చకులు ఈ కళ్యాణాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై రాములవారి కళ్యాణాన్ని వీక్షించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆదరణీయమని భక్తులు ప్రశంసించారు.