ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగిసిన పీజీఆర్ఎస్ కార్యక్రమం
➢ ఏలూరులో బ్యాంకును మోసం చేసి రూ.2.50 కోట్లు కాజేసిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
➢ పెంటపాడులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్
➢ నూజివీడులో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించిన అదనపు జిల్లా జడ్జ్ నాగ శైలజ