బాల్కొండలో 23 మందికి 6 లక్షల చెక్కుల పంపిణీ

బాల్కొండలో 23 మందికి 6 లక్షల చెక్కుల పంపిణీ

NZB: బాల్కొండ పట్టణ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు 23 మంది లబ్ధిదారులకు రూ.6,06,500 చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కుల మంజూరుకు సహకరించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ చాట్ల నరేష్,నాయకులు పాల్గొన్నారు.