శ్రీలంకకు మోదీ భరోసా.. ఆపరేషన్ 'సాగర్ బంధు' షురూ!

శ్రీలంకకు మోదీ భరోసా.. ఆపరేషన్ 'సాగర్ బంధు' షురూ!

'దిత్వా' తుఫానుతో వణికిపోతున్న శ్రీలంకకు ప్రధాని మోదీ అండగా నిలిచారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే 'ఆపరేషన్ సాగర్ బంధు' కింద సహాయక సామాగ్రిని పంపించారు. కష్టకాలంలో పక్క దేశానికి సాయం చేయడం మన బాధ్యత అని పేర్కొన్న మోదీ.. అవసరమైతే మరింత సాయం చేయడానికి భారత్ ఎప్పుడూ రెడీగా ఉంటుందని హామీ ఇచ్చారు.