హార్ట్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో టీడీపీ మండల అధ్యక్షుడు

హార్ట్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో టీడీపీ మండల అధ్యక్షుడు

NLG: తెలుగుదేశం పార్టీ చిట్యాల మండల అధ్యక్షులు కొంపెల్లి అశోక్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి, బైపాస్ సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. మండలానికి చెందిన పలు పార్టీల నాయకులకు విషయం తెలిసి కుటుంబ సభ్యులకు ఫోన్‌లో ధైర్యం చెప్పారు.