ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

BHNG: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం పర్యటన వివరాలు. ఉ.10గం యాదగిరిగుట్ట పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఉ.11గం మత్స్య శాఖకు సియం రేవంత్ రెడ్డి నిధులు కేటాయించినందుకు కృతజ్ఞత సమావేశంలో పాల్గొంటారు. ఉ.11:30 మోట కొండూరు లో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. మ.2:30 ఆత్మకూరులో రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు.