30 లక్షల డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా

30 లక్షల డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా

ప్రకాశం: సొమ్ము స్వాహాపై త్వరలోనే నిజాలను నిగ్గు తేలుస్తామని A.P.M హనుమంతరావు మహిళలకు హామీ ఇచ్చారు. శనివారం డ్వాక్రా మహిళలతో సమావేశమైన ఆయన మాట్లాడారు. గతంలో VOA పనిచేసిన అనిత వారి కుమారులు వంశీ, నితిన్ నేతృత్వంలో రూ.30 లక్షల అవినీతి జరిగిందని తెలిపారు. దీనిపై ఇప్పటికే పోలీస్ కేసు నమోదు అయ్యింది వారి సహకారంతో త్వరలోనే నగదు రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు.