VIDEO: అభిమానం చాటుకున్న జలగం యువసేన

VIDEO: అభిమానం చాటుకున్న జలగం యువసేన

BDK: కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట అమ్మ సేవా సదన్ (వృద్ధాశ్రమం)లో శనివారం జలగం యువసేన నాయకులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోటగిరి మోహన్ రావు, వేముల ప్రకాష్, కొటారు చలపతిరావు పాల్గొన్నారు.