US నుంచి భారీగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు!

US నుంచి భారీగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు!

రష్యాతో యుద్ధ నేపథ్యంలో US నుంచి భారీగా ఆయుధాలు కొనేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. ఈ డీల్ కుదిరితే 100 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, 50 బి. డాలర్ల విలువైన డ్రోన్‌లను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోళ్లకు యూరప్ నిధులు సమకూరుస్తుందని సమాచారం. ఈ డీల్ ద్వారా US నుంచి భద్రతాపరమైన హామీ లభిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.