AMC ఛైర్మన్ నియామకం ఎప్పుడు..?

AMC ఛైర్మన్ నియామకం ఎప్పుడు..?

SKLM: పాతపట్నం AMC (వ్యవసాయ మార్కెట్ కమిటీ) ఛైర్మన్ నియామకం జరిగేది ఎప్పుడని నియోజకవర్గ కూటమి నాయకులు ఎదురుచూస్తున్నారు. కూటమి అధికారం చేపట్టి ఏడాది గడిచినప్పటికీ పాతపట్నం మార్కెట్ కమిటీ ఛైర్మన్ నియామకం జరగలేదు. జిల్లాలో అనేక మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌ల నియామకం ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. పాతపట్నం AMC చైర్మన్ నియామకం కొరకు ఎదురు చూస్తున్నారు.