VIDEO: వినాయకుడి ఆకృతిలో విద్యార్థుల ప్రదర్శన

NRML: కుంటాల మండలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు వినూత్న రీతిలో ప్రదర్శనలు చేశారు. వినాయక చవితి పురస్కరించుకొని విద్యార్థులు స్కూల్ ఆవరణలో బొజ్జ గణపయ్య ఆకృతిలో కూర్చొన్న ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే విద్యార్థులు స్వయంగా మట్టి గణపతులను తయారు చేశారు. మట్టి గణపతుల విశిష్ఠతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.