"వరద మరియు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి"

"వరద మరియు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి"

HYD: ఈ రోజు వనస్థలిపురం టయోటా షోరూం నందు జీహెచ్ఎంసీ అధికారులు వాహనంతో వివిధ పరికరాలు అగ్నిమాపాక మరియు వరదల నుంచి ఎలా కాపాడుకోవాలి ఏం చేయాలి అనే దానిపై జహెచ్ఎంసీ అధికారులు అందరికీ ఎలా చేయాలో ఏమేం పరికరాలు వాడాలి శ్వాస ఎలా తీసుకోవాలి అనే దానిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంపెనీ నందు పనిచేసే ఉద్యోగులందరూ జీహెచ్ఎంసీకి కృతజ్ఞతలు తెలియజేశారు.