శ్రీ వీరాంజనేయస్వామి ని దర్శించుకున్న అంబటి

శ్రీ వీరాంజనేయస్వామి ని దర్శించుకున్న అంబటి

గుంటూరు: పొన్నూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సహస్రలింగేశ్వర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం అర్చకులు వేద మంత్రోచ్ఛరణతో అంబటి మురళీకృష్ణను ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పట్టణ వైసీపీ శ్రేణులు ఉన్నారు