VIDEO: ఎంపీ తీరుపై మత్స్యకారులు ఆగ్రహం

VIDEO: ఎంపీ తీరుపై మత్స్యకారులు ఆగ్రహం

KKD: Dy.CM పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోని ఉప్పాడలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. MP ఉదయ్ శ్రీనివాస్ తమను పట్టించుకోకుండా వెళ్లిపోయారని మత్సకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఓటు కోసం ఇంటింటికి తిరిగారని, ఆపదలో ఉన్నప్పుడు MP పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఎంపీ రావాలంటూ నినాదాలు చేశారు.