ఎన్నికల పారదర్శకతకు ప్రత్యేక హెల్ప్ లైన్

ఎన్నికల పారదర్శకతకు ప్రత్యేక హెల్ప్ లైన్

JGL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల కలెక్టరేట్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సహాయ కేంద్రం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ తెలిపారు. మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ 9666234383ను సంప్రదించాలని సూచించారు. 24×7 విధానంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు.