రేపటి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలు ప్రారంభం

రేపటి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలు ప్రారంభం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, రేపటి నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందు రావాలన్నారు