చెన్నైలో RTC కార్మిక సంఘాల జాతీయ సదస్సు

చెన్నైలో RTC కార్మిక సంఘాల జాతీయ సదస్సు

విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ హక్కులను ఆర్టీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ AIRTWF ఆధ్వర్యంలో ఈ నెల 23న చెన్నైలో జాతీయ సదస్సు జరగనుంది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 56 ఆర్టీసీల కార్మిక సంఘాలు పాల్గొనబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పీపీపీ విధానం ఆర్టీసీలను నష్టాల్లోకి నెట్టివేస్తున్నాయని కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.