విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేత

విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేత

CTR: పుంగనూరులోని భవిత కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలు కలిగిన 20 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్‌ను మధుయాదవ్ ఉచితంగా అందజేశారు. MEO రెడ్డన్న శెట్టి మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్‌ను వితరణ చేసిన దాతన అభినందించారు. ఈ కార్యక్రమంలో IERT వెంకటరమణ, అరుణ, సీఆర్పీలు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.