జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి నేడు ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా రామారెడ్డిలో 123.3 మి.మీ నమోదయింది. మద్నూర్‌లోని సోమూర్ 89.8, గాంధారిలోని రామేశ్వరపల్లి 87.3, మాక్డుంపూర్ 71.5, గాంధారి 69.8, తాడ్వాయి 62.3 మీ.మీ నమోదయింది.