నిందుతుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

నిందుతుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో వృద్ధురాలను గాయపరిచి డబ్బులతో పరారైన నిందితుడిని అరెస్ట్ చేశామని ఏఎస్పీ మనీషా రెడ్డి తెలిపారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28న గ్రామానికి చెందిన తేరేజమ్మను తీవ్రంగా గాయపరిచి పరారైన వ్యక్తిపై కేసు నమోదు చేసి 3 టీమ్లుగా గాలించామన్నారు. ఈరోజు అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తిని పట్టుకున్నారు.